Indian Navy: ఇండియన్ నేవీ SSC నోటిఫికేషన్ విడుదల 1 y ago
భారత నావికా దళం (ఇండియన్ నేవీ) జనవరి 2026లో షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) కోసం 270 ఇంజనీరింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పెళ్లి కాని అబ్బాయిలు, అమ్మాయిలు ఎవరైనా B.E/B.Tech, M.Sc. చదివి ఉంటే ఫిబ్రవరి 8, 2025 నుండి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్, ఎడ్యుకేషన్, టెక్నికల్ బ్రాంచ్లలో ఖాళీలను భర్తీ చేస్తూ ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 25 ఆఖరి తేదీ. మరిన్ని వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.